భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Tue,August 13, 2019 04:54 PM

Sensex crashes by 624 points, Nifty settles at 10,925 as auto and telecom stocks drag

ముంబయి: ఈ రోజు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. 624 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ ముగిసింది. ఆటో మొబైల్ తయారీ రంగం ప్రభావంతో మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. వరుసగా 9వ నెలలోనూ ప్రయాణికుల వాహన విక్రయాలు పడిపోయాయి. జులైలో 30.98 శాతం తగ్గినట్లు ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య తెలిపింది. కార్ల విక్రయం 35.95 శాతం తగ్గింది. ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16.82 శాతం తగ్గిపోయాయి. నిఫ్టీ 10,925 పాయింట్లతో కొనసాగుతోంది.

866
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles