నోట్ల మార్పిడి.. ఆర్బీఐ అధికారి అరెస్టు

Tue,December 13, 2016 01:21 PM

Senior RBI Official Arrested In Bengaluru For Allegedly Money Laundering A Crore

బెంగళూరు: నోట్ల మార్పిడి కేసులో ఓ ఆర్బీఐ అధికారి అరెస్టు కావడం సంచలనం సృష్టించింది. బెంగళూరులో ఆర్బీఐకి చెందిన కే మైకేల్ అనే అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. పలువురికి నోట్ల మార్పిడికి సహకరిస్తున్నాడనే ఆరోపణలపై పోలీసు అధికారులు ఆర్బీఐ అధికారితోపాటు మరో ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1.50 కోట్ల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. మైకేల్ ఆర్బీఐలో ప్రత్యేక సహాయకునిగా పనిచేస్తున్నాడని, ఈ కేసుతో మైకేల్‌కు సంబంధం ఉందని సీబీఐ అధికారులు తెలిపారు.

3996
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles