స్కూల్‌ విద్యార్థిపై సీనియర్ల ర్యాగింగ్‌

Tue,June 18, 2019 06:01 PM

school student ragged, assaulted by seniors in Kerala


కేరళ: ప్రభుత్వ పాఠశాల విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్‌ కు పాల్పడ్డారు. ఈ ఘటన కేరళలోని వండూర్‌లో జరిగింది. పదకొండో తరగతి చదువుతున్న విద్యార్థిని నలుగురు సీనియర్లు ర్యాగింగ్‌ చేశారు. దీంతో ఆ విద్యార్థి ర్యాగింగ్‌ విషయం టీచర్‌కు చెప్పాడు. టీచర్‌కు విషయం చెప్పాడన్న కోపంతో..నలుగురు సీనియర్లు ఆ విద్యార్థిపై దాడి కూడా చేశారు. జూనియర్‌ను ర్యాగింగ్‌ చేసిన నలుగురు సీనియర్‌ విద్యార్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దాడిలో విద్యార్థి చేయి విరిగిందన్నారు.

593
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles