పెరుగనున్న మైనారిటీ విద్యార్థినుల ఉపకారవేతనాలు

Sun,July 22, 2018 09:44 PM

Scholarships for minority communities girl students to increase by 15%

న్యూఢిల్లీ : మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థినులకు ఉపకారవేతనాలు పెంచాలని కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ పెంపుదల 15 శాతం వరకు ఉండనుంది. అలాగే ఉపకార వేతనాలకు సంబంధించిన బేగం హజ్త్ మహల్ నేషనల్ స్కాలర్‌షిప్ పథకంపై మైనారిటీలకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది. మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సెక్రటరీ రిజ్వనూర్ రెహ్మన్ మాట్లాడుతూ స్కాలర్‌షిప్ పథకం కింద 2017-18 విద్యా సంవత్సరంలో లక్షా 15వేల మంది బాలికలకు రూ.78 కోట్ల ఉపకార వేతనాలు అందజేశాం. 2018-19లో రూ.90 కోట్లు అందజేయడానికి కృషి చేస్తున్నాం అని తెలిపారు.

1578
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles