మోదీ, షాకు క్లీన్‌చిట్‌.. ఈసీకు సుప్రీం మ‌ద్ద‌తు

Wed,May 8, 2019 03:11 PM

SC agrees with ECI that Congress plea cannot question clean chit to Modi, Shah

హైద‌రాబాద్: ప్ర‌ధాని మోదీ, అమిత్ షా ప్ర‌సంగాల‌పై ఇటీవల ఎన్నిక‌ల సంఘం క్లీన్ చిట్ ఇచ్చింది. అయితే ఈసీ నిర్ణ‌యంపై తాము ఎటువంటి నిర్ణ‌యం తీసుకోలేమ‌ని ఇవాళ సుప్రీంకోర్టు వెల్ల‌డించింది. కాంగ్రెస్ ఎంపీ సుష్మితా దేవి వేసిన పిల్ ఆధారంగా ఈసీ నిర్ణ‌యాన్ని త‌ప్పుగా చూడ‌లేమ‌ని కోర్టు చెప్పింది. విద్వేష ప్ర‌సంగాలు చేస్తున్నార‌ని మోదీ, షాల‌పై ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే త‌మ తీర్పుపై మ‌ళ్లీ స‌వాల్ చేసుకోవ‌చ్చు అని సీజే గ‌గోయ్ నేతృత్వంలోని బెంచ్ ఇవాళ ఫిర్యాదుదారుల‌కు సూచించింది. మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీని కించ‌ప‌రిచేవిధంగా మోదీ వ్యాఖ్య‌లు చేశార‌ని ఎంపీ సుష్మితా త‌న తాజా అఫిడ‌విట్‌లో పేర్కొన్నారు.

1579
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles