రోడ్డుపై బైఠాయించి సగం చపాతీలు చేశారు..

Fri,February 23, 2018 05:57 PM

samvida health workers protest with Half cooked chapatis


భోపాల్ : మధ్యప్రదేశ్‌లో సంవిధ హెల్త్ వర్కర్లు వినూత్నంగా ఆందోళన నిర్వహించారు. హెల్త్ వర్కర్లు తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఐదు రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. తమ డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ ఇవాళ ఉద్యోగులంతా కలిసి రోడ్డుపై బైఠాయించారు. రోడ్డుపై పెనం పెట్టి సగం చపాతిలు తయారుచేసి వినూత్నంగా నిరసన తెలియజేశారు.


1204
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles