సాక్షి ధోని బర్త్‌డే సెలబ్రేషన్స్ అదుర్స్..

Mon,November 19, 2018 04:48 PM

Sakshi Dhoni Singing With Friends And Other Fun Moments From Her Birthday Party

నవంబర్ 18న క్రికెటర్ ఎంఎస్ ధోని భార్య సాక్షి బర్త్‌డే. ఈసందర్భంగా ఆమె బర్త్‌డే వేడుకలు ముంబైలో జరిగాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో సాక్షి తన బర్త్‌డే వేడుకలను జరుపుకున్నది. బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో సాక్షి వేసుకున్న డ్రెస్సే హైలెట్. ఆమె ఊదా రంగు డ్రెస్స్ వేసుకొని స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అనంతరం బర్త్‌డే పార్టీలో పాల్గొన్నది. తన ఫ్రెండ్స్‌తో కలిసి పాటలు పాడిన సాక్షి, వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. సాక్షితో పాటు బర్త్‌డే పార్టీలో ధోని, ఆయన కూతురు జీవా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీళ్ల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

View this post on Instagram

Forever love ❤️ @mahi7781

A post shared by Hardik Pandya (@hardikpandya93) on
2505
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles