శ‌బ‌రిమ‌ల ఆల‌యం తీర్పుపై ఫిబ్ర‌వ‌రి 6న విచార‌ణ‌

Thu,January 31, 2019 06:25 PM

Sabarimala hearing likely to start from February 6

ఢిల్లీ: శ‌బ‌రిమ‌ల ఆల‌యం తీర్పుపై రివ్యూ పిటిష‌న్ దాఖ‌లైంది. తీర్పును పునఃస‌మీక్షించాల‌ని దాఖ‌లైన పిటిష‌న్‌పై సుప్రీంకోర్టు ఫిబ్ర‌వ‌రి 6వ తేదీన విచార‌ణ జ‌ర‌ప‌నుంది. రివ్యూ పిటిష‌న్‌పై పిటిష‌న‌ర్ల వాద‌న‌ల‌ను ఆ రోజు కోర్టు ఎదుట వినిపించ‌నున్నారు. శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి మ‌హిళ‌ల‌ను అనుమ‌తించాల‌ని గ‌తంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

400
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles