ఆర్టీఐ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం

Mon,July 22, 2019 08:07 PM

RTI Amendment Bill Passed


న్యూఢిల్లీ: సమాచార కమిషనర్లకు ఎన్నికల కమిషనర్లతో సమాన హోదాను తొలగించేందుకు సంబంధించిన సమాచార హక్కు (ఆర్టీఐ) సవరణ బిల్లు-2019కు లోక్ సభ ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య ఆర్టీఐ బిల్లును ఆమోదించినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ బిల్లుతో సమాచార కమిషనర్ల వేతనాలు, సర్వీసు నిబంధనలను నిర్దారించే అధికారం కేంద్రానికి వస్తుంది. ఈ బిల్లు చట్టంలో పారదర్శకతను మరింత పెంచుతుందని ప్రభుత్వం చెబుతోండగా..ఈ బిల్లు వల్ల చట్టంలోని పారదర్శకతను లోపిస్తుందని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.

793
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles