13 కోట్ల విలువైన ఆభరణాల చోరీ.. ఇదిగో వీడియో

Fri,October 4, 2019 09:49 AM


తిరుచ్చి: త‌మిళ‌నాడులో ముసుగులు ధరించిన దొంగలు రాత్రి పూట బంగారం దుకాణంలోకి చొరబడి భారీగా ఆభరణాలను దోచుకెళ్లిన విషయం తెలిసిందే. తిరుచ్చి నగరంలో ఛాతిరాం బస్‌స్టేషన్‌ ప్రాంతంలో ప్రముఖ నగల దుకాణం లలితా జ్యుయెలర్స్‌లోకి చొరబడి.. మూడో కంటికి చిక్కకుండా దాదాపు రూ.13 కోట్ల విలువైన 35 కిలోల బంగారు, వజ్రాల అభరణాలను ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగలు ముఖానికి మాస్క్ వేసుకుని షోరూంలోకి చొరబడ్డారు. షోరూంలో ఉన్న నెక్లెస్ లను ఒక్కోటి తీస్తూ తమ బ్యాగులో వేసుకుని పరారయ్యారు. ఈ ఘటనంతా సీసీ కెమెరాలో రికార్డయింది. అక్టోబర్ 2న ఈ ఘటన జరుగగా..వీడియో తాజాగా బయటకొచ్చింది.



4356
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles