జస్ట్ మిస్.. జరయితే ట్రెయిన్ కింద పడేది.. వీడియో

Sun,November 18, 2018 02:58 PM

RPF head constable saves woman from coming under moving train in Nagpur

రోజు రోజుకూ రైళ్ల ద్వారా సంభవించే ప్రమాదాలు ఎక్కువవుతూనే ఉన్నాయి కానీ తగ్గట్లేదు. ప్రయాణికులు కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి రైళ్లలో ప్రయాణించేటప్పుడు రిస్క్ చేసి మరీ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఎన్ని సంఘటనలను చూసినా ప్రయాణికుల్లో మార్పు రావడం లేదు. తాజాగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ ట్రెయిన్ కదులుతుండగా రివర్స్‌లో ట్రెయిన్ దిగబోయింది. అంతే.. అదుపుతప్పి ప్లాట్‌ఫాం మీద పడింది. ట్రెయిన్‌కు, ప్లాట్‌ఫాం మధ్య ఉన్న గ్యాప్‌లో పడబోయింది. అంతలోనే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ వెంటనే వెళ్లి ఆమెను ప్లాట్‌ఫాం మీదికి లాగాడు. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన రైల్వే స్టేషన్‌లోని సీసీకెమెరాలో రికార్డయింది.

4169
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles