రాకీయాదవ్‌కు 2రోజుల పోలీస్ కస్టడీ

Wed,May 11, 2016 05:26 PM

Rocky Yadav remanded in two-day police custody Gaya


గయ: స్టూడెంట్‌ను కాల్చి చంపిన ఘటనలో నిందితుడు రాకేశ్ రంజన్ యాదవ్ (రాకీ యాదవ్‌)ను పోలీసులు రెండు రోజుల పోలీస్‌కస్టడీకి తరలించారు. తన వాహనాన్ని ఓవర్‌టేక్ చేశాడన్న కారణంతో రాకేశ్ రంజన్ యాదవ్ ఓ స్టూడెంట్‌ను దారుణంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే.

జేడీయూ ఎమ్మెల్సీ మనోరమాదేవి కుమారుడైన రాకీయాదవ్‌ను నిన్న పోలీసులు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించిన సంగతి విదితమే.

1454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles