హత్య కేసులో రాఖీయాదవ్‌కు బెయిల్..

Thu,October 20, 2016 12:26 PM


Rocky Yadav gets bail from patna high court


పాట్నా: హత్య కేసులో జేడీయూ బహిష్కృత ఎమ్మెల్సీ మనోరమాదేవి కుమారుడు రాఖీయాదవ్‌కు పాట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తన కారును ఓవర్‌టేక్ చేశాడన్న కారణంతో ఆదిత్య సచ్‌దేవ్ అనే యువకుడిని కాల్చి చంపిన రాఖీ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

615
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles