బీహార్ మర్డర్ : ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్

Tue,May 10, 2016 07:57 AM

Rocky Yadav Accused Of Killing Bihar Teen Arrested

బీహార్ : బీహార్‌లోని గయలో రెండు రోజుల క్రితం జేడీయూ ఎమ్మెల్సీ మనోరమదేవీ కుమారుడు రాకీ యాదవ్ ఆదిత్య యువకుడిని కాల్చి చంపిన విషయం విదితమే. ఈ కేసులో నిందితుడు రాకీ యాదవ్‌ను బోధ్‌గయలోని తండ్రి బిందియాదవ్ నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆదిత్యను కాల్చేందుకు వాడిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడి తల్లిని పోలీసులు ప్రశ్నించారు. ఆదిత్య కారును ఓవర్‌టేక్ చేసి వెళ్లినందుకు రాకీ కాల్పులు జరిపాడు.

1461
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles