ఐసీఐసీఐ బ్యాంకుకు 58.9 కోట్ల జరిమానా

Thu,March 29, 2018 12:37 PM

Reserve Bank of India imposes Rs 589 million penalty on ICICI Bank

ముంబై : ఐసీఐసీఐ బ్యాంకుకు ఆర్బీఐ భారీ జరిమానా విధించింది. సుమారు 58.9 కోట్ల జరిమానాను విధిస్తూ ఇవాళ ఆర్బీఐ ఓ ప్రకటన ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా బాండ్లను అమ్మినందుకు ఈ ఫైన్ వేశారు. మార్చి 26వ తేదీన ఆ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. నిబంధనలను ఉల్లఘించినందుకు ఆ జరిమానా వేసినట్లు ఆర్బీఐ పేర్కొన్నది. అయితే ఐసీఐసీఐ ఏ విధంగా సూత్రాలను ఉల్లంఘించిందన్న అంశాన్ని ఆర్బీఐ పూర్తిగా వెల్లడించలేదు. హెచ్‌టీఎం సెగ్మంట్‌కు సంబంధించిన సెక్యూర్టీస్‌లో ఈ అవకతకవలు జరిగినట్లు తెలుస్తోంది.

1455
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles