పెట్రోల్, డీజిల్ రేట్లలో మార్పు లేదుః ప్రభుత్వం

Thu,February 1, 2018 05:11 PM

Reduced Excise on petrol and diesel being converted into cess says Government

న్యూఢిల్లీః బడ్జెట్‌లో ఎంతోకొంత ఊరట కలిగిందని సంతోషించేలోపే ప్రభుత్వం షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్‌పై రెండు రూపాయల మేర ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయం తెలిసిందే కదా. అయితే ఆ తగ్గించిన మొత్తాన్ని సెస్‌కు మళ్లించినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి హష్ముఖ్ అధియా తెలిపారు. దీంతో వాటి రేట్లలో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన స్పష్టంచేశారు. బడ్జెట్‌లో విద్య, ఆరోగ్యంపై ఉన్న సెస్‌ను మూడు నుంచి నాలుగు శాతానికి పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఈ తగ్గిన ఎక్సైజ్ డ్యూటీ అటు పెరిగిన సెస్‌తో సమానమైంది.


3885
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles