3 కిలోల బంగారం స్వాధీనం

Mon,January 9, 2017 08:56 AM

recovered 3 kg gold in Goa Airport

పనాజీ : గోవా ఎయిర్‌పోర్టులో డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 3 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి ప్రయాణికుడు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు.

989
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles