కనిపించిన నెలవంక.. రేపటి నుంచే రంజాన్Wed,May 16, 2018 08:50 PM

Ramzan fasting starts from tomorrow

న్యూఢిల్లీ: ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఆచరించే రంజాన్ మాస ఉపవాస దీక్షలు రేపటి నుంచే ఆరంభం కానున్నాయి. నెలవంక కనిపించిన తర్వాతి రోజు నుంచి రంజాన్‌ను ముస్లింలు జరుపుకుంటారు. ఇవాళ నెలవంక కనిపించడంతో రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్నట్లు రోయత్ హిలాల్ కమిటీ ప్రకటించింది.

1962
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS