మూకోన్మాదంపై రాజ్‌నాథ్ నేతృత్వంలో కమిటీ

Mon,July 23, 2018 06:20 PM

Rajnath Singh to lead panel of ministers for anti lynching law

న్యూఢిల్లీ: మూకోన్మాద దాడులను అడ్డుకునేందుకు కేంద్రం కసరత్తులు మొదలుపెట్టింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర మంత్రులతోనూ ఓ గ్రూపును రూపొందించారు. దానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వం వహిస్తారు. మూకోన్మాద దాడులను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ ప్రతిపాదనలు చేయనున్నది. ఆ ప్రతిపాదనలను ప్రధాని మోదీకి సమర్పిస్తారు. నాలుగు వారాల్లోగా ఆ నివేదికను అందించనున్నారు.

719
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles