ఉత్తర భారతంలో వర్షాలు!

Tue,January 22, 2019 12:56 PM

rains will come in North India

న్యూఢిల్లీ : ఇవాళ రాత్రికి ఉత్తర భారతంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నేటి నుంచి ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందన్న అధికారులు.. మంగళవారం రాత్రి నుంచి బుధవారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, యూపీలోని ప్రయాగ్‌రాజ్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఈ నెల 25న భారీ ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.1923
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles