ఢిల్లీ సెక్రటేరియట్‌లోకి వరద నీరు..వీడియో

Fri,July 13, 2018 05:05 PM

Rain Water logging inside to delhi secretariat


న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతుంది. నార్త్ బ్లాక్, పండిత్ పంత్ మార్గ్, అక్బర్‌రోడ్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో కుండబోత వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో ప్రధాన రహదారులపైకి వరద నీరు చేరింది. వరద నీరు ఢిల్లీ సెక్రటేరియట్ లోపల ఉన్న గదుల్లోకి కూడా చేరుతుంది. ఉద్యోగులు వరద నీటిలోనే విధులు నిర్వర్తిస్తున్నారు.భారీ వర్షంతో తిలక్ బ్రిడ్జిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.





956
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles