బోటు మునకపై రాహుల్ గాంధీ దిగ్ర్బాంతి

Sun,September 15, 2019 09:21 PM


న్యూఢిల్లీ: ఆంధప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా పాపికొండ టూర్ లో జరిగిన బోటు ముంపు ప్రమాదంపై కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిపట్ల సంతాపం వ్యక్తం చేశారు.


‘గోదావరిలో బోటు ముంపునకు గురవడం చాలా బాధాకరం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గల్లంతైనవారంతా క్షేమంగా తిరిగిరావాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని’ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.


719
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles