పేదరిక నిర్మూలనకు మెరుపుదాడులు..

Tue,March 26, 2019 10:27 PM

rahulgandhi address a rally in rajastan


రాజస్థాన్‌ : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూరత్‌గఢ్‌ కాంగ్రెస్‌ ర్యాలీలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ..తాము పేదరికంపై మెరుపుదాడులు చేస్తామని హామీ ఇచ్చారు. పేదరికాన్ని ఎలా నిర్మూలించాలనేదానిపై కాంగ్రెస్‌ పార్టీ 6 నెలలుగా అన్ని విషయాలను అధ్యయనం చేస్తోందన్నారు. పేదరికంపై మెరుపుదాడులు చేస్తామన్న రాహుల్..అందుకోసమే తాము కనీస ఆదాయ భరోసా పథకాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. 21వ శతాబ్దంలో పేదరికంలో ఎవరూ ఉండడానికి వీల్లేదన్నారు. ప్రధాని మోదీ ధనవంతులకు డబ్బు ఇస్తారని..మేము పేదలకు ఇస్తామని రాహుల్ తెలిపారు.

1549
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles