సీబీఐ కార్యాలయాల ఎదుట నేడు కాంగ్రెస్ నిరసన

Fri,October 26, 2018 09:25 AM

Rahul to Lead Protests Outside CBI Headquarters

న్యూఢిల్లీ: దేశంలోని అన్ని సీబీఐ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ నేడు నిరసన కార్యక్రమాన్ని చేపట్టనుంది. న్యూఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం ఎదుట ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేతృత్వంలో నిరసన జరగనుంది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను పునర్‌నియమించాలని అదేవిధంగా అత్యున్నత దర్యాప్తు సంస్థను నాశనం చేసేలా ప్రవర్తించిన ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని ఈ సందర్భంగా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.

563
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles