రెస్టారెంట్‌ సిబ్బందితో రాహుల్‌గాంధీ సెల్ఫీ

Fri,July 12, 2019 04:34 PM

Rahul Gandhi selfie with Swathi Restaurant staff in Ahmedabad


గుజరాత్‌: కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ క్రిమినల్‌ పరువునష్టం దావా కేసులో ఇవాళ అహ్మదాబాద్‌ మెట్రోపాలిటన్‌ కోర్టు ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ అహ్మదాబాద్‌లోని స్వాతి రెస్టారెంట్‌కు వెళ్లారు. రెస్టారెంట్‌ నిర్వాహకులు, సిబ్బందితో కాసేపు సరదాగా ముచ్చటించారు. రెస్టారెంట్‌ సిబ్బంది రాహుల్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అహ్మదాబాద్‌ జిల్లా సహకార బ్యాంక్‌ చైర్మన్‌ అజయ్ పటేల్ రాహుల్‌పై పరువునష్టం దావా వేయగా..నేడు రాహుల్‌ కోర్టు ఎదుట హాజరయ్యారు.

644
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles