రాహుల్ గాంధీ మా నాయకుడు కాదు

Sat,February 24, 2018 11:53 AM

Rahul Gandhi not my leader and waiting for Priyanka Gandhi says Hardik Patel

ముంబై : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తమ నాయకుడు కాదని.. తమ నాయకురాలు ప్రియాంక గాంధీ అని పాటీదార్ ఆందోళన సమితి నాయకుడు హర్దీక్ పటేల్ స్పష్టం చేశారు. ప్రియాంక నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగతంగా రాహుల్ అంటే తనకిష్టం కానీ.. రాజకీయంగా కాదన్నారు. తనకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వయసు సరిపోదు.. కనుక 2019 లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని పటేల్ తేల్చిచెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే కంటే ముందు.. ప్రజల అవసరాలు తెలుసుకుంటానని చెప్పారు.

1785
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS