సూరత్ డైమండ్ పాలిషర్స్‌ను కలిసిన రాహుల్

Wed,November 8, 2017 06:03 PM

Rahul Gandhi interacts with Surat diamond workers

సూరత్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇవాళ సూరత్‌లో పర్యటించారు. అక్కడ ఆయన డైమండ్ పాలిషర్స్‌ను కలిశారు. కాటాగ్రామ్ పారిశ్రామిక వాడలో ఉన్న నిర్మన్ ఇండస్ట్రీస్ ఉద్యోగులతోనూ ఆయన కాసేపు ముచ్చటించారు. చైనాతో పోటీపడే సత్తా సూరత్‌కు ఉందని రాహుల్ అన్నారు. భారత్‌కు లేదా చైనాకు ఉద్యోగ అవకాశాలు వస్తుంటాయని, కానీ ప్రస్తుతం ప్రభుత్వం ఆ ఉద్యోగాలు రాకుండా చేస్తున్నదని రాహుల్ విమర్శించారు.



1262
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles