
అమృత్సర్ : పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ తన ఔదర్యాన్ని చాటుకున్నారు. అమృత్‌సర్‌లోని రాజసానిలో అగ్నిప్రమాదం వల్ల పంట నష్టపోయిన రైతులను ఆయన ఆదుకున్నారు. ఇవాళ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఇద్దరు రైతులకు రూ.15 లక్షల చెక్‌లను అందజేశారు. తన స్వంత డబ్బును మాజీ క్రికెటర్ రైతులకు అందివ్వడం విశేషం.