పుదుచ్చేరి సీఎంకు మోదీ జన్మదిన శుభాకాంక్షలు

Thu,May 30, 2019 03:30 PM

Puducherry CM Narayanaswamy turns 72 and Modi wishes to CM

హైదరాబాద్‌ : పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణస్వామి ఇవాళ 72వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా నారాయణస్వామికి ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. నారాయణస్వామికి కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.1017
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles