ప్రియాంకా గాంధీ.. గంగా యాత్ర

Fri,March 15, 2019 04:41 PM

Priyanka Gandhi Vadra to take a 3 day ganga yatra from March 18

హైద‌రాబాద్‌: కాంగ్రెస్ పార్టీ కార్య‌ద‌ర్శిగా ఇటీవ‌ల ప్రియాంకా గాంధీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన విష‌యం తెలిసిందే. అయితే లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. ప్రియాంకా పూర్తి స్థాయి ప్ర‌చారం చేప‌ట్ట‌నున్నారు. స్టీమ‌ర్ బోటు ద్వారా ఆమె గంగా యాత్ర నిర్వ‌హించ‌నున్నారు. మొత్తం మూడు రోజుల పాటు 140 కిలోమీట‌ర్ల దూరం ఆమె ప్ర‌యాణించ‌నున్నారు. గంగా న‌ది వెంట ఉన్న గ్రామాల్లో ఆమె ప్ర‌చారం చేప‌డుతారు. ఈనెల 18వ తేదీన ప్ర‌యాగ్‌రాజ్‌లో ఈ ప‌ర్య‌ట‌న మొద‌ల‌వుతుంది. వార‌ణాసిలోని అస్సీ ఘాట్‌తో ప్రియాంకా త‌న గంగా టూర్‌ను ముగిస్తారు.

507
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles