ప్రియాంకా గాంధీ రోడ్‌షో

Mon,February 11, 2019 03:19 PM

Priyanka Gandhi attend road show in Lucknow

ల‌క్నో: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇటీవ‌ల ఈస్ట్ యూపీ కాంగ్రెస్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన ప్రియాంకా గాంధీ ల‌క్నోలో జ‌రిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆ ర్యాలీలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ డిప్యూటీ సీఎం, వెస్ట్ యూపీ చీఫ్‌ జ్యోతిరాధిత్య సింథియా కూడా పాల్గొన్నారు. పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన ప్రియాంకా.. తొలిసారి ర్యాలీలో పాల్గొన్నారు. ఈనెల 14వ తేదీ వ‌ర‌కు ప్రియాంకా.. ఈస్ట్ యూపీ నేత‌ల‌తో భేటీకానున్నారు. 42 నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన వారితో ఆమె మాట్లాడ‌నున్నారు. రోడ్‌షోకు భారీ ఎత్తున జ‌నం హాజ‌ర‌య్యారు. కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుదారులు ప్రియాంకాకు స్వాగ‌తం పలికారు.1100
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles