పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగిన ప్రధాని మోదీ.. వీడియో

Sun,February 24, 2019 05:10 PM

Prime Minister Narendra Modi washes feet of sanitation workers in Prayagraj

ఉత్తరప్రదేశ్: ప్రధాని మోదీ పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగారు. ఆయన ఇవాళ ప్రయాగ్‌రాజ్‌లో అర్ధకుంభమేళాలో పాల్గొన్నారు. ఈసందర్భంగా త్రివేణి సంగమం వద్ద ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడే పారిశుద్ధ్య కార్మికుల పాదాలు కడిగి.. వాళ్ల పాదాలను బట్టతో తుడిచారు. తర్వాత ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించిన సభలో మోదీ ప్రసంగించారు.

1643
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles