స్వచ్ఛ్ శక్తి-2019 అవార్డుల ప్రదానం నేడు

Tue,February 12, 2019 09:57 AM

హర్యానా: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు హర్యానా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని కురుక్షేత్రలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. డిజిటల్ లింక్ ద్వారా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా స్వచ్ఛ్ శక్తి-2019 అవార్డులను అందజేయనున్నారు. అనంతరం స్వచ్ఛ్ సుందర్ శౌచాలయ్ ఎగ్జిబిషన్‌ను సందర్శిస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రధాని ప్రసంగించనున్నారు.

788
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles