సాహు కుటుంబానికి మోదీ పరామర్శ

Tue,January 15, 2019 02:49 PM

భువనేశ్వర్ : ఒడిశా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద్ సాహు తల్లిదండ్రులను కలిశారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా ఆర్నాపూర్ ఏరియాలో గతేడాది అక్టోబర్ 30వ తేదీన నక్సల్స్ దాడి చేయడంతో దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద్ సాహు, ఇద్దరు పోలీసులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఒడిశాకు వచ్చిన మోదీ సాహు తల్లిదండ్రులను పరామర్శించి.. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

934
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles