యోగా దినోత్సవం కోసం రాంచీ చేరుకున్న ప్రధాని మోదీ

Thu,June 20, 2019 11:03 PM

prime minister modi arrived at ranchi for tomorrows yoga program

రాంచీ: రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జార్ఖండ్‌లోని రాంచీలో ఉన్న ప్రభాత్ తారా గ్రౌండ్‌లో యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం విదితమే. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గాను ప్రధాని మోదీ ఇవాళ రాంచీ చేరుకున్నారు. గత కొంత సేపటి క్రితమే ఆయన ప్రత్యేక విమానంలో రాంచీ చేరుకున్నారు. రేపు జరగనున్న యోగా కార్యక్రమంలో మోదీ పాల్గొని యోగాభ్యాసకులకు తన సందేశాన్ని ఇవ్వనున్నారు.

355
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles