పెరిగిన చిల్లర ధర ద్రవ్యోల్బణంFri,January 12, 2018 07:08 PM
పెరిగిన చిల్లర ధర ద్రవ్యోల్బణం

ముంబై: గత సంవత్సరం డిసెంబర్‌లో చిల్లర ధర ద్రవ్యోల్బణం పెరిగింది. డిసెంబర్‌లో 5.21 శాతంగా చిల్లర ధర ద్రవ్యోల్బణం నమోదైంది. గత నవంబర్‌తో పోల్చుకుంటే 0.33 శాతం పెరిగింది. గత నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి 8.4 శాతానికి పెరిగింది.

330
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS