క‌శ్మీర్ యువ‌కుడికి శౌర్య చ‌క్ర‌

Tue,March 19, 2019 12:14 PM

President Ram Nath Kovind confers Shaurya Chakra award upon Irfan Ramzan Sheikh of Jammu & Kashmir


హైద‌రాబాద్‌: జ‌మ్మూక‌శ్మీర్‌కు చెందిన ఇర్ఫాన్ రంజాన్ షేక్‌కు.. ఇవాళ రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌.. శౌర్య చ‌క్ర అవార్డును ప్ర‌దానం చేశారు. ఢిల్లీలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. 2017లో జ‌మ్మూక‌శ్మీర్‌లో ఓ ఇంటిపై ఉగ్ర‌వాదులు దాడి చేశారు. అయితే ఆ దాడిని నిర్వీర్యం చేయ‌డంలో ఇర్ఫాన్ రంజాన్ స‌హ‌క‌రించాడు. ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ప్పుడు ఇర్ఫాన్ వ‌య‌సు 14 ఏళ్లు.1226
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles