పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

Thu,January 31, 2019 11:12 AM

President Ram Nath Kovind addresses both Houses of the Parliament Budget Session

న్యూఢిల్లీ : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తున్నారు. ఫిబ్రవరి 13 వరకు బడ్జెట్‌ సమావేశాలు కొనసాగనున్నాయి. అయితే ఫిబ్రవరి 1వ తేదీన కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌.. తాత్కాలిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో వివిధ వర్గాలు లక్ష్యంగా చేసుకుని పలు సంక్షేమ పథకాలను ప్రకటించే అవకాశం ఉంది.



1095
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles