అమర జవాన్లకు రాష్ట్రపతి, ప్రధాని నివాళి

Sat,January 26, 2019 10:17 AM

President and PM paid tribute at the Amar Jawan Jyoti memorial

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌, ప్రధానమంత్రి నరేంద్రమోదీ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమర జవాన్లకు ఘన నివాళులు అర్పించారు. ఇండియా గేట్ వద్ద గల అమర్ జవాన్ జ్యోతి స్మారకం వద్ద ప్రధాని పుష్పగుచ్ఛం ఉంచి నివాళర్పించారు. యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల త్యాగాలను స్మరించుకున్నారు.

652
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles