గోవా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ప్రమోద్ సావంత్

Tue,March 19, 2019 01:04 PM

Pramod Sawant takes charge as the new Chief Minister of Goa

పనాజీ : గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. మాజీ స్పీకర్ ప్రమోద్ సావంత్.. ఆ రాష్ట్ర సీఎంగా సోమవారం అర్ధరాత్రి 2 గంటలకు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. గోవా ఫార్వ‌ర్డ్ చీఫ్ విజ‌య్ స‌ర్దేశాయ్‌, మ‌హారాష్ట్ర‌వాది గోమాంత‌క్ పార్టీ ఎమ్మెల్యే సుదిన్ ద‌వ‌లిక‌ర్‌లు ప్ర‌స్తుతం డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. గోవా క్యాబినెట్‌లో మ‌రో 9 మంది మంత్రులుగా ఉన్నారు. డిప్యూటీ స్పీక‌ర్ మైఖేల్ లోబో .. ఇప్పుడు స్పీక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. మనోహర్ పారిక‌ర్ అంత్య‌క్రియ‌లు జ‌రిగిన త‌ర్వాత జ‌రిగిన బీజేపీ స‌మావేశంలో సావంత్‌ను స‌భా నేత‌గా ఎన్నుకున్నారు.

647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles