అందరు చూడాల్సిన యాడ్.. ముఖ్యంగా పేరెంట్స్!

Fri,February 23, 2018 03:46 PM

Powerful ad shows toughness of mother goes viral

ఓ యాడ్.. అది పేరుకు యాడ్ మాత్రమే కాని.. ఆ వీడియోలో ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఓ తల్లి వేదన, ఓ కొడుకు బాధ.. కొడుకును సపోర్ట్ చేయట్లేదని తల్లిని బాధించే తీరు, తల్లికి ఆ ఫ్యామిలీలో ఎవరూ సపోర్ట్ చేయని తీరు.. చివరికి ఆ ఫ్యామిలీ పెద్ద ఆ తల్లికి ఇచ్చిన సపోర్ట్.. ఆ పిల్లాడి భవిష్యత్తు కోసం ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఇవన్నీ.. ఆ చిన్న వీడియోలో ఉంటాయి. ఓ ఫోటో వెయ్యి పదాలతో సమానం అంటారు కదా. ఈ వీడియో కూడా ఓ లక్ష పదాలతో సమానం అనుకోండి.. ఎందుకంటే.. ఆ వీడియోను వర్ణించే కన్నా.. మీరు చూసి అనుభూతి పొందడమే కరెక్ట్. ఏమంటారు. ఈ వీడియోకు ఇంకో స్పెషాలిటీ కూడా ఉందండోయ్. ఇప్పటి వరకు ఈ వీడియోను ఫేస్ బుక్ లో 54 ల‌క్ష‌ల‌ మంది వీక్షించగా.. ల‌క్ష‌న్నరకు పైగా షేర్ చేశారు. ఇంకెందుకు ఆలస్యం. ఆ వీడియోను చూసేయండి మరి....

7458
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS