పవర్, నూతన ఉత్పాదక ఎనర్జీ సదస్సుకు హాజరైన జగదీష్‌రెడ్డిThu,December 7, 2017 01:00 PM
పవర్, నూతన ఉత్పాదక ఎనర్జీ సదస్సుకు హాజరైన జగదీష్‌రెడ్డి


ఢిల్లీ: కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ అధ్యక్షతన పవర్, నూతన ఉత్పాదక సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సుకు తెలంగాణ తరపున విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రాతోపాటు వివిధ రాష్ర్టాల మంత్రులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

309
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS