లోక్ సభ నాలుగో విడుత ఎన్నికలు: 11 వరకు నమోదైన పోలింగ్ శాతం..

Mon,April 29, 2019 11:53 AM

Polling percentage recorded till 11 am in Phase 4

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 9 రాష్ర్టాల్లోని 72 లోక్ సభ స్థానాలకు నాలుగో విడుత పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే ప్రజలు భారీగా ఓటేయడం కోసం పోలింగ్ కేంద్రాలను తరలి వెళ్తున్నారు. ఉదయం 11 వరకు ఒడిశాలోని 6 నియోజకవర్గాల్లో 17 శాతం పోలింగ్ నమోదైంది. వెస్ట్ బెంగాల్‌లోని 8 సీట్లలో 34.71 శాతం నమోదయింది. ఉత్తరప్రదేశ్‌లోని 13 నియోజకవర్గాల్లో 21.15 శాతం పోలింగ్ నమోదయింది. జార్ఖండ్‌లో 29.21 శాతం నమోదయింది. బీహార్‌లోని ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలు దర్భంగా, ఉజియార్‌పూర్, సమస్తిపూర్, బెగుసరాయ్, మున్‌గెర్‌లో 17.07 శాతం పోలింగ్ నమోదయింది.

1063
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles