వీడియో: డ్యాన్సర్‌పై డబ్బులు వెదజల్లిన పోలీస్

Wed,November 15, 2017 11:13 PM

Policeman seen showering money on a dancer at an event in Gonda in Uttarpradesh

ఉత్తరప్రదేశ్: ఓ వేడుకలో డ్యాన్సర్‌పై డబ్బులు వెదజల్లాడు ఓ పోలీస్ కానిస్టేబుల్. ఈ ఘటన గొండాలో జరిగింది. వేడుకలో డ్యాన్స్ చేస్తున్న మహిళపై పోలీస్ కానిస్టేబుల్ డబ్బులు వెదజల్లుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలయింది. ధనెయ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ చంద్రకేశ్ భాస్కర్.. ఓ డ్యాన్సర్‌పై డబ్బులు వెదజల్లుతున్న వీడియోపై స్పందించిన గొండాఎస్పీ ఉమేశ్ కుమార్ సింగ్... వెంటనే అతడిని సస్పెండ్ చేశాడు. సోషల్ మీడియాలో వైరలయిన ఆ వీడియో ఇదే..4341
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles