కాంట్రాక్టు టీచర్లపై టియర్‌గ్యాస్‌, వాటర్‌కెనాన్లు..వీడియో

Thu,July 18, 2019 05:27 PM

Police use water canon, tear gas on contractual teachers in bihar


పాట్నా: బీహార్‌లో కాంట్రాక్టు టీచర్లు రోడ్డెక్కారు. తమకు రెగ్యులర్‌ టీచర్లతో సమానంగా వేతనాలు అందించాలని ప్రభుత్వాన్ని కాంట్రాక్టు టీచర్లు డిమాండ్‌ చేస్తున్నారు. కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులంతా పాట్నాలోని విధానసభకు సమీపంలో ఆందోళన నిర్వహించారు. కాంట్రాక్ట్‌ టీచర్లు ప్రభుత్వానికి వత్యిరేకంగా నినాదాలు చేస్తూ తమ డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళన చేపడుతున్న టీచర్లను చెదరగొట్టేందుకు వారిపై టియర్‌ గ్యాస్‌, వాటర్‌ కెనాన్లను ప్రయోగించారు.858
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles