ఉత్తరప్రదేశ్‌లో రూ. 24 లక్షలు స్వాధీనం

Thu,May 9, 2019 01:20 PM

Police has seized Rs 24 lakh in cash from a car in Basti in Uttar Pradesh

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ డివిజన్‌లో ఇవాళ ఉదయం పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఓ కారులో తరలిస్తున్న రూ. 24 లక్షలను పోలీసులు సీజ్‌ చేశారు. నగదుతో పాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కరపత్రాలు, ఇతర సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రాహుల్‌ గాంధీ ఫోటోతో కూడిన వాల్‌పోస్టర్లు కారులో లభ్యమయ్యాయి. నగదును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.1001
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles