కేదార్‌నాథ్ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు..వీడియో

Wed,November 7, 2018 10:36 AM

pmmodi offers special pooja in kedarnath temple

ఉత్తరాఖండ్: ప్రధాని నరేంద్రమోదీ కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. కేదార్‌నాథ్ ఆలయ పరిసర ప్రాంతాలను ప్రధాని పరిశీలించారు. అక్కడి భక్తులతో కాసేపు ముచ్చటించారు. దీపావళిని పురస్కరంచుకుని మోదీ కేదార్‌నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

962
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles