ఎంపీ కవితకు తెలుగులో ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు

Tue,March 13, 2018 01:11 PM

PM Modi wished MP Kavitha in Telugu on her birthday

న్యూఢిల్లీః ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీఆర్‌ఎస్ ఎంపీ కవితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తెలుగులో శుభాకాంక్షలు చెబుతూ ఆయన రాసిన లేఖ ఇప్పుడు వైరల్‌గా మారింది. మీ జన్మదినం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు స్వీకరించండి.. మీరు దేశ ప్రజలకు సేవలందించేందుకు కావాల్సిన ఆరోగ్యకర, ఆనందకర జీవితాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను.. ఇట్లు మీ భవదీయ నరేంద్ర మోదీ అంటూ ఆ లేఖలో బర్త్ డే విషెస్ చెప్పడం విశేషం.4803
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS