ముంబై వర్షాలపై సమీక్షించిన ప్రధాని మోదీ

Tue,August 29, 2017 07:22 PM

pm modi spokes to cm fadnawis about rains


న్యూఢిల్లీ : ముంబైలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ముంబై, థానేలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ప్రధాని మోదీ మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండబోత వర్షాలతో సామాన్య ప్రజలకు ఇబ్బందులు పడకుండా కేంద్రం నుంచి అవసరమైన అన్ని సహాయక చర్యలు అందిస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ముంబైతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు.

1078
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles