ఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన ప్రధాని మోదీ..వీడియో

Thu,September 20, 2018 09:47 PM

PM Modi rides metro from Dhaula Kuan to Dwarka

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ద్వారకలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించనున్న ఇండియా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ అండ్ ఎక్స్ పో సెంటర్‌ (ఐఐసీసీ) శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొన్నారు. శంకు స్థాపన కార్యక్రమానికి ప్రధాని మోదీ ఢిల్లీ మెట్రోలో ధౌలాకువాన్ నుంచి ద్వారక వరకు ప్రయాణించారు. మెట్రోలో తమతో కలిసి ప్రయాణిస్తున్న ప్రధానితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు, ప్రయాణికులు పోటీ పడ్డారు.1333
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles